{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-kaasepe-ani-phon-teesukumtunnaaraa-mahilalaku-nipunu","title_te":"Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక!","section":"తాజా","status_line":"Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57086","date":"2026-08-06T12:54:18.000Z","title_te":"Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక!","body_te":"రోజంతా ఉద్యోగం, ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతో అలసిపోయిన తర్వాత చాలామంది మహిళలు తమకు దొరికిన కొద్దిసేపు ఖాళీ సమయంలో మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటానికి ఇష్టపడతారు. ఇదే తమకు రిలాక్సేషన్ ఇస్తుందని భావిస్తుంటారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఈ అలవాటు ఒత్తిడిని తగ్గించడం కంటే మరింత పెంచే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఇలా స్క్రోలింగ్ చేయడం వల్ల మెదడుకు నిజమైన విశ్రాంతి లభించకపోగా, నిద్ర కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/evening-scrolling-stress-womens-mental-health-study-details-in-telugu-1882138.html"}]}]}