{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-kidnee-sa-ma-sya-to-baadha-pa-dutunna-vaallu-beet-ro","title_te":"Health Tips | కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వాళ్లు బీట్‌రూట్ తిన‌వ‌చ్చా..?","section":"తాజా","status_line":"Health Tips | కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వాళ్లు బీట్‌రూట్ తిన‌వ‌చ్చా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75309","date":"2026-08-17T13:48:49.000Z","title_te":"Health Tips | కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వాళ్లు బీట్‌రూట్ తిన‌వ‌చ్చా..?","body_te":"Health Tips | మధుమేహం (Diabetis), అధిక రక్తపోటు (Blood Presser), మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని (Kidney Health) కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్‌రూట్ (Beetroot) కిడ్నీ రోగుల (Kidney Patients) కు మంచిదా..? లేక హానికరమా..? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-tips-can-people-suffering-from-kidney-problems-eat-beetroot-2486304"}]}]}