{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-mee-vayassu-40-daatimdaa-ayite-ee-pareekshalu-tappak","title_te":"Health Tips | మీ వయస్సు 40 దాటిందా.. అయితే ఈ పరీక్షలు తప్పక చేయించుకోవాలి","section":"తాజా","status_line":"Health Tips | మీ వయస్సు 40 దాటిందా.. అయితే ఈ పరీక్షలు తప్పక చేయించుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61839","date":"2026-08-09T10:04:50.000Z","title_te":"Health Tips | మీ వయస్సు 40 దాటిందా.. అయితే ఈ పరీక్షలు తప్పక చేయించుకోవాలి","body_te":"Health Tips | వయస్సు 40 ఏండ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు (Health Checkups) చేయించుకోవాల్సి ఉంటుంది. నలభై ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల (Health Issues) ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-tips-have-you-crossed-the-age-of-40-then-you-must-undergo-these-tests-2478334"}]}]}