{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-sree-raamuniki-emto-priyamaina-ee-pamdu-poshakaala-n","title_te":"Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..","section":"తాజా","status_line":"Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90170","date":"2026-08-26T16:26:27.000Z","title_te":"Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..","body_te":"ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను అందించింది. వాటిలో ముఖ్యమైనవి కాయలు, పండ్లు. ఇవి మంచి రుచితో పాటు శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాంటి ఒక విదేశీ పండు, ప్రస్తుతం మన దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువగా సాగవుతూ, అందుబాటులోకి వచ్చింది. అదే రాంబుటాన్. ఇది చూడటానికి లిచీ పండును పోలి ఉంటుంది. కానీ, దీనిపై ఎర్రటి రంగులో మెత్తటి ముళ్లు ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/rambutan-benefits-this-exotic-lychee-like-fruit-may-boost-immunity-and-support-better-health-1897254.html"}]}]}