{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-tarachoo-kaallu-chetulu-timmirlu-padutunnaayaa-ayite","title_te":"Health Tips | తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే","section":"తాజా","status_line":"Health Tips | తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60565","date":"2026-08-08T13:13:57.000Z","title_te":"Health Tips | తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే","body_te":"Health Tips | నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల (Health Issues) లో కాళ్లు, చేతులు తిమ్మిర్లు (Cramps) పట్టడం కూడా ఒకటిగా మారిపోయింది. కొంతమందిలో కాసేపు కూర్చొని లేచినా తిమ్మిర్లు ఇబ్బంది పెడుతాయి. రాత్రి నిద్రలో కూడా హఠాత్తుగా కాళ్లు, చేతులు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటాయి. ఇలా తిమ్మిర్లు రావడమనేది సాధారణంగా రక్త ప్రసరణ (Blood Cerculation) సరిగ్గా జరగకపోవడం వల్ల జరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-tips-do-your-hands-and-feet-go-numb-frequently-then-these-tips-are-for-you-2477457"}]}]}