{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-vellulli-amrutamto-samaanamani-aayurvedam-chebutumdi","title_te":"Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..?","section":"తాజా","status_line":"Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72235","date":"2026-08-15T14:40:21.000Z","title_te":"Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..?","body_te":"Health Tips | వెల్లుల్లి (Garlic) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం (Ayurvedam) చెబుతోంది. కాశ్యపసంహిత వైద్యగ్రంథంలో వెల్లుల్లికి సంబంధించి ‘లశునకల్పం’ అనే అధ్యాయమే ఉన్నది. ఈ మహామూలిక గుండెజబ్బుల (Heart Isuues) కు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కుష్ఠు సహా అన్ని రకాల చర్మవ్యాధులకు నివారకంగా చెప్పవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-tips-ayurveda-considers-garlic-akin-to-nectar-do-you-know-why-2484413"}]}]}