{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-warning-sophaalo-koorchuni-teevee-choostunnaaraa-nadivaya","title_te":"Health Warning: సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారా?.. నడివయసులో మీకు ఈ సమస్య తప్పదని తెలుసా?","section":"తాజా","status_line":"Health Warning: సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారా?.. నడివయసులో మీకు ఈ సమస్య తప్పదని తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35480","date":"2026-07-24T12:47:19.000Z","title_te":"Health Warning: సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారా?.. నడివయసులో మీకు ఈ సమస్య తప్పదని తెలుసా?","body_te":"వ్యాపకం కోసం లేదా అలసట నుంచి ఉపశమనం పొందడానికి సాయంత్రం వేళల్లో టీవీ ముందు కూర్చుని గంటల తరబడి షోలు, సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా నడివయసు లో ఉన్నవారు ఖాళీ సమయం దొరికితే చాలు టీవీ లేదా డిజిటల్ స్క్రీన్‌లకు అతుక్కుపోతుంటారు. అయితే, ఈ అలవాటు కేవలం కళ్లకు లేదా శరీరానికి మాత్రమే కాకుండా.. మన మెదడు పరిమాణాన్ని, జ్ఞాపకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుందని తాజా అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/too-much-tv-in-midlife-linked-to-brain-shrinkage-details-in-telugu-1872751.html"}]}]}