{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"healthy-diet-50-ellu-daataayaa-mee-aahaaramlo-ee-vastuvulu-umte","title_te":"Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి!","section":"తాజా","status_line":"Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35548","date":"2026-07-24T13:23:37.000Z","title_te":"Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి!","body_te":"వయసు 50 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో జీవక్రియ, హార్మోన్ల సమతుల్యత అవయవాల పనితీరులో గణనీయమైన మార్పులు వస్తుంటాయి. యవ్వనంలో ఉన్నప్పుడు సులభంగా జీర్ణమైన ఆహారాలు, వయసు పైబడిన తర్వాత శరీరానికి భారం కావచ్చు. 50 ఏళ్ల తర్వాత తగిన శారీరక శ్రమ లేకపోవడం సరికాని తిండి అలవాట్ల వల్ల బిపి, షుగర్, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు మరియు గుండె జబ్బులు వేగంగా ముంచుకొస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/worst-foods-for-people-over-50-harmful-everyday-foods-that-drain-energy-and-accelerate-aging-process-1872789.html"}]}]}