{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"healthy-foods-30-ellu-daatina-vaaru-elaamti-jaagra-tta-lu-teesuk","title_te":"Healthy Foods | 30 ఏళ్లు దాటిన వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి..","section":"తాజా","status_line":"Healthy Foods | 30 ఏళ్లు దాటిన వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T05:40:41.429Z"},"facts":[],"events":[{"id":"event-31202","date":"2026-07-22T05:12:33.000Z","title_te":"Healthy Foods | 30 ఏళ్లు దాటిన వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. ఏయే ఆహారాల‌ను తీసుకోవాలి..","body_te":"30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో సహజంగానే అనేక మార్పులు ప్రారంభమవుతాయి. జీవక్రియ (మెట‌బాలిజం) వేగం తగ్గడం, కండరాల బలం క్రమంగా తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం వంటి మార్పులు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకు పునాది వేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/after-30-years-crossed-people-must-take-care-about-these-issues-and-follow-healthy-foods-says-expert-2458891"}]}]}