{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heart-attack-roddu-vistaranato-kalata-chemdi-sumdaragirilo-gumde","title_te":"Heart Attack | రోడ్డు విస్తరణతో కలత చెంది సుందరగిరిలో గుండెపోటుతో మహిళా మృతి..","section":"తాజా","status_line":"Heart Attack | రోడ్డు విస్తరణతో కలత చెంది సుందరగిరిలో గుండెపోటుతో మహిళా మృతి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33659","date":"2026-07-23T11:20:28.000Z","title_te":"Heart Attack | రోడ్డు విస్తరణతో కలత చెంది సుందరగిరిలో గుండెపోటుతో మహిళా మృతి..","body_te":"రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని నోటీసులు అందజేయడంతో ఆందోళనకు గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/woman-dies-of-heart-attack-in-sundaragiri-distressed-over-road-widening-2460234"}]}]}