{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heart-burn-haart-ba-rn-ledaa-yaasid-riphla-ks-amte-emiti-ta-ggem","title_te":"Heart Burn | హార్ట్ బ‌ర్న్ లేదా యాసిడ్ రిఫ్ల‌క్స్ అంటే ఏమిటి.. త‌గ్గేందుకు ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Heart Burn | హార్ట్ బ‌ర్న్ లేదా యాసిడ్ రిఫ్ల‌క్స్ అంటే ఏమిటి.. త‌గ్గేందుకు ఏం చేయాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:52:38.629Z"},"facts":[],"events":[{"id":"event-33137","date":"2026-07-23T06:25:40.000Z","title_te":"Heart Burn | హార్ట్ బ‌ర్న్ లేదా యాసిడ్ రిఫ్ల‌క్స్ అంటే ఏమిటి.. త‌గ్గేందుకు ఏం చేయాలి..?","body_te":"మనం ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత ఛాతీలో మంట, గొంతు వరకు మంటగా అనిపించడం వంటి సమస్యలను చాలామంది తరచూ ఎదుర్కొంటుంటారు. దీనినే సాధారణంగా హార్ట్‌బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. రోజువారీ ఆహారపు అలవాట్లే ఈ సమస్యను తగ్గించడంలోనూ, పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-is-heart-burn-or-acid-reflux-what-to-do-to-reduce-it-2459988"}]}]}