{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heart-health-ma-hila-la-gumde-pa-niteerupainaa-pra-bhaavam-choop","title_te":"Heart Health | మ‌హిళ‌ల గుండె ప‌నితీరుపైనా ప్ర‌భావం చూపే రుతుచ‌క్రం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Heart Health | మ‌హిళ‌ల గుండె ప‌నితీరుపైనా ప్ర‌భావం చూపే రుతుచ‌క్రం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:04:32.954Z"},"facts":[],"events":[{"id":"event-31364","date":"2026-07-22T06:27:41.000Z","title_te":"Heart Health | మ‌హిళ‌ల గుండె ప‌నితీరుపైనా ప్ర‌భావం చూపే రుతుచ‌క్రం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","body_te":"మహిళల రుతుచక్రం కేవలం పునరుత్పత్తి ఆరోగ్యానికే పరిమితం కాదని, గుండె పనితీరుపైనా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నెలసరి సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు గుండె స్పందన నియంత్రణ వ్యవస్థలో మార్పులకు కారణమవుతాయని పరిశోధకులు గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/heart-health-of-women-may-effect-because-of-periods-every-month-says-study-2458933"}]}]}