{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heavy-rains-bhaaree-va-rshaalu-virigipa-dda-komda-cha-riyalu-bur","title_te":"Heavy rains | భారీ వ‌ర్షాలు.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియలు.. బుర‌ద‌లో కూరుకుపోయిన‌ వాహ‌నాలు..!","section":"తాజా","status_line":"Heavy rains | భారీ వ‌ర్షాలు.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియలు.. బుర‌ద‌లో కూరుకుపోయిన‌ వాహ‌నాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41639","date":"2026-07-28T10:03:58.000Z","title_te":"Heavy rains | భారీ వ‌ర్షాలు.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియలు.. బుర‌ద‌లో కూరుకుపోయిన‌ వాహ‌నాలు..!","body_te":"Heavy rains | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వ‌ర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమ‌య్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/heavy-rain-lash-himachal-pradesh-landslides-bury-vehicles-block-over-100-roads-2465507"}]}]}