{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hech-eeo-sooryaprakaas-ku-abhinamdanalu","title_te":"హెచ్‌ఈఓ సూర్యప్రకాశ్‌కు అభినందనలు","section":"తాజా","status_line":"హెచ్‌ఈఓ సూర్యప్రకాశ్‌కు అభినందనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76565","date":"2026-08-18T09:10:33.000Z","title_te":"హెచ్‌ఈఓ సూర్యప్రకాశ్‌కు అభినందనలు","body_te":"నవతెలంగాణ-బజార్‌హత్నూర్‌గిరిజన గ్రామాల్లో మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన హెచ్‌ఈఓ సూర్యప్రకాశ్‌ను బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీ సిబ్బంది అభినందించారు. ఆగస్టు 15న ఐటీడీఏ పీవో చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం పీహెచ్‌సీలో డాక్టర్‌ నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన అందించేందుకు సూర్యప్రకాశ్‌ చేసిన కృషి అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాలకు సైతం కాలినడకన వెళ్లి […] The post హెచ్‌ఈఓ సూర్యప్రకాశ్‌కు అభినందనలు appeared first on Nava","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/congratulations-to-heo-suryaprakash/"}]}]}