{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hech-yooel-marosaari-dharala-potu","title_te":"హెచ్‌యూఎల్‌ మరోసారి ధరల పోటు!","section":"తాజా","status_line":"హెచ్‌యూఎల్‌ మరోసారి ధరల పోటు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42320","date":"2026-07-28T19:27:03.000Z","title_te":"హెచ్‌యూఎల్‌ మరోసారి ధరల పోటు!","body_te":"హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నమోదైన ద్రవ్యోల్బణంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి ధరల సూచీ 2-5 శాతం వరకు పెరిగే అవకాశం ఉండటంతో ధరల పెంపు అనివార్యమనిపిస్తున్నదని హెచ్‌యూఎల్‌ సీఈవో, ఎండీ ప్రియా నాయర్‌ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/hul-plans-another-round-of-price-hikes-amid-rising-costs-2466042"}]}]}