{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hed-kaanistebul-pai-iddaru-yuvakulu-kattito-daadiki-yatnam","title_te":"హెడ్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం","section":"తాజా","status_line":"హెడ్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67417","date":"2026-08-12T17:05:36.000Z","title_te":"హెడ్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం","body_te":"హెడ్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం thiru Wed, 08/12/2026 - 22:35 Display on listing page top story No Upload Video WhatsApp Video 2026-08-12 at 21.07.39.mp4 (13.61 MB) విధి నిర్వహణలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌పై మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దౌర్జన్యానికి దిగడమే కాకుండా కత్తితో దాడికి యత్నించిన ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/news-videos/two-youths-attempt-attack-head-constable-knife-2871766"}]}]}