{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heero-hech-eph-deelaks-pai-4-raashtraallo-pratyeka-aaphar-spesha","title_te":"హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌పై 4 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆఫర్..! స్పెషల్‌ ఎడిషన్ ధర తెలిస్తే షాకే","section":"తాజా","status_line":"హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌పై 4 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆఫర్..! స్పెషల్‌ ఎడిషన్ ధర తెలిస్తే షాకే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38439","date":"2026-07-26T09:11:50.000Z","title_te":"హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌పై 4 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆఫర్..! స్పెషల్‌ ఎడిషన్ ధర తెలిస్తే షాకే","body_te":"ప్రస్తుత రోజుల్లో అన్ని వాహనాల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, ప్రముఖ టూ-వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన 'HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్' బైక్ ధరను భారీగా తగ్గించింది. వినియోగదారులకు ఊరటనిచ్చేలా రూ. 59,999 ప్రారంభ ధరకు అందిస్తున్న ఈ బడ్జెట్ బైక్ ధర తగ్గింపు గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hero-hf-deluxe-canvas-black-price-cut-now-available-starting-at-rs-59999-in-select-states-1874068.html"}]}]}