{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heero-impals-gurtumdaa-aa-modal-gurtucheselaa-heero-dyooyal-spor","title_te":"హీరో ఇంపల్స్​ గుర్తుందా? ఆ మోడల్‌ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్‌ బైక్ తెచ్చేస్తోంది","section":"తాజా","status_line":"హీరో ఇంపల్స్​ గుర్తుందా? ఆ మోడల్‌ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్‌ బైక్ తెచ్చేస్తోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79225","date":"2026-08-20T01:30:51.000Z","title_te":"హీరో ఇంపల్స్​ గుర్తుందా? ఆ మోడల్‌ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్‌ బైక్ తెచ్చేస్తోంది","body_te":"Hero MotoCorp Dual-Sport Motorcycle.. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో మరో సరికొత్త డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ తాజాగా ఒక కొత్త బైక్‌కు సంబంధించిన డిజైన్‌ను పేటెంట్ దాఖలు చేసింది. ఈ పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే, ఈ మోడల్ గతంలో హీరో అత్యంత విజయవంతంగా విక్రయించిన ‘ఇంపల్స్’ బైక్‌ను పూర్తిగా గుర్తుచేసేలా ఉంది. దీంతో హీరో సంస్థ మరోసారి తన పాత ఇంపల్స్ బ్రాండ్‌ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తుందా అనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/dual-sport-innovation-hero-motocorp-files-design-patent-for-new-dual-sport-motorcycle-1892138.html"}]}]}