{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heero-motokaarp-samchalanam-skootar-numchi-aatogaa-maare-surge-s","title_te":"హీరో మోటోకార్ప్ సంచలనం: స్కూటర్ నుంచి ఆటోగా మారే ‘Surge S32’.. విడుదల ఎప్పుడంటే","section":"తాజా","status_line":"హీరో మోటోకార్ప్ సంచలనం: స్కూటర్ నుంచి ఆటోగా మారే ‘Surge S32’.. విడుదల ఎప్పుడంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33921","date":"2026-07-23T14:50:43.000Z","title_te":"హీరో మోటోకార్ప్ సంచలనం: స్కూటర్ నుంచి ఆటోగా మారే ‘Surge S32’.. విడుదల ఎప్పుడంటే","body_te":"భారత ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికేలా హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ 'సర్జ్' (Surge Future Mobility) ఒక అద్భుతమైన వాహనాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే తొలి 'కేటగిరీ-స్వాపింగ్' ఎలక్ట్రిక్ వాహనంగా గుర్తింపు పొందిన 'సర్జ్ S32' (Surge S32), అవసరానికి తగ్గట్టుగా కొద్ది నిమిషాల్లోనే స్కూటర్ నుండి మూడు చక్రాల ఆటోరిక్షాగా మారుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/surge-s32-the-revolutionary-category-swapping-electric-vehicle-set-to-redefine-indian-mobility-1871001.html"}]}]}