{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heeroyin-anupama-paramesvaran-premalo-brekap","title_te":"హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?","section":"తాజా","status_line":"Anupama Parameswaran : చుట్టూ పూలు, పండ్లతో.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90590","date":"2026-08-27T01:20:58.000Z","title_te":"Anupama Parameswaran : చుట్టూ పూలు, పండ్లతో.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు..","body_te":"హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా చుట్టూ పూలు, పండ్లు పెట్టుకొని స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anupama-parameswaran-stunning-looks-with-fruits-and-flowers-sy-1128005.html"}]},{"id":"event-48391","date":"2026-08-01T09:16:00.000Z","title_te":"Anupama Parameswaran : బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..","body_te":"హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నేడు క్రేజీ కళ్యాణం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. కొన్నాళ్ల నుంచి అనుపమ తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో రిలేషన్ లో ఉండగా కొద్ది రోజుల క్రితమే విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టే సోషల్ మీడియాలో గ్యాప్ తీసుకొని ఇటీవలే నా లైఫ్ ఇక ఎవరి కంట్రోల్ లో ఉండదు అంటూ పోస్టులు పెట్టింది. నేడు ఈ ఈవెంట్లో నా బ్యాడ్ డేస్ అంటూ ప్రస్తావించింది. ఇలా బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వెరైటీ చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరించింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anupama-parameswaran-in-crazy-kalyanam-teaser-launch-event-after-breakup-sy-1117151.html"},{"outlet":"123telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOd1JwLUVibjRQVklUMm5kU1JCVHZsZFZVUEx0RkQ5cUFpVEpXdndOMDQycTVJX2dRQW8yZExCU3lHaGhvOUZhWlJETDRVMWRkY2JPTUE3aGV0MHc4UjU3ZHpvLVJrVm1ER1p3eXZabmYtNjZOX0RYZDFYcEQ4a0ZpUVdLTGV5SnA3dHFyQ21zQ3BFTHpPb2R1bVpzSHlOQnpSaDhFa19iTm9vdF9tckxEdG01QlROR0hwQV9OcGJ1UFJZVlFJaGc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-anupama-parameswaran-reacts-on-social-media-posts-against-reporters-queries-1878672.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxQLXVWQ3BMN05uUGlvUDMxRVMxODJGenJUWFBCNjFsWTNST0pOQmJwQmNBYlhaT3BxODMxTUJ1RC1zdGRYZ0hJbS1lcFdBWXhPOVJQRWRXb1Bkb3ZXeTRIUGtJeGx3NmVQVG9Sc0JickdhZkFYZmNtT2RocWkwSnBtMlg1ckVoYzVIZF9XUndLdzA2TzlIWXFjdUhjWmhURVJWendaZk9FZEtHcHBsZjQwbm91NS1BNndCX2VEYlh1eC1xb2VsOFRoQVBFNTNuV05iVENkLTMzczBZWHpTNndF0gHfAUFVX3lxTFAtdVZDcEw3Tm5QaW9QMzFFUzE4MkZ6clRYUEI2MWxZM1JPSk5CYnBCY0FiWFpPcHE4MzFNQnVELXN0ZFhnSEltLWVwV0FZeE85UlBFZFdvUGRvdld5NEhQa0l4bHc2ZVBUb1JzQmJyR2FmQVhmY21PZGhxaTBKcG0yWDVyRWhjNUhkX1dSd0t3MDZPOUhZcWN1SGNaaFRFUlZ6d1pmT0VkS0dwcGxmNDBub3U1LUE2d0JfZURiWHV4LXFvZWw4VGhBUEU1M25XTmJUQ2QtMzNzMFlYelM2d0U?oc=5"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMif0FVX3lxTE1OZmxzb1JmNnVHTUQ2SWd3R2oxdUpTR1BfWnJFeWZ1SUdnbGs4UTVTYmw2cDBTcnhyX1M4NkVIWUFWaHNDbTRkM2Y0UmN1NGhzb19WNWlQeElWSVU3NU5uMDFGZlc5NXNhOVVjSVYyNEtDOWdrdFQyeXZIeEoybkU?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/anupama-responds-on-her-relationship-2470819"}]},{"id":"event-26886","date":"2026-07-19T15:25:27.000Z","title_te":"హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?","body_te":"హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్? dchandu Sun, 07/19/2026 - 20:55","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/movies/anupama-parameswaran-breakup-rumours-latest-post-2848125"}]}]}