{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heldeegaa-umde-ee-okka-kaaram-podi-chaalu-tiphins-annam-chatnee","title_te":"హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది","section":"తాజా","status_line":"హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T15:07:24.614Z"},"facts":[],"events":[{"id":"event-35479","date":"2026-07-24T12:47:54.000Z","title_te":"హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది","body_te":"భారతీయ సాంప్రదాయ వంటకాలలో పొడులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో రకరకాల కారం పొడులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఉదయాన్నే టిఫిన్లలోకి చట్నీ చేసే ఓపిక లేకపోయినా, లేదా మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోకి ఏం కూరలు తోచకపోయినా ఒక్క చెంచా కారం పొడి, కొద్దిగా నెయ్యి ఉంటే చాలు.. పొట్ట నిండా తృప్తిగా తినేయవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-munagaku-karivepaku-karam-podi-recipe-all-in-one-karam-podi-1872759.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxNY0twMEpvTERkSWQ3U0h2QVVyRVhkTkt5WDY1WWhOWU0xWHBjaG1fSUx1UE9GZC1CNmJuYzZMRmJXMjRSZ1JmWWFkcDY3aWEzVnNfUlNKTlVnV0kya1pUbUhoMFJod1hDV0xveUpENXRxcnVXa2paYjRGX3JfVXEzUWRRWnZCLTEySVVPM2ZvYnNUcVFfSERsVG9xZWpqWjFDSEhoeVlkOG9FZjBXRlFpMWRoTzBFQ3JWUEZmYdIBvAFBVV95cUxNY0twMEpvTERkSWQ3U0h2QVVyRVhkTkt5WDY1WWhOWU0xWHBjaG1fSUx1UE9GZC1CNmJuYzZMRmJXMjRSZ1JmWWFkcDY3aWEzVnNfUlNKTlVnV0kya1pUbUhoMFJod1hDV0xveUpENXRxcnVXa2paYjRGX3JfVXEzUWRRWnZCLTEySVVPM2ZvYnNUcVFfSERsVG9xZWpqWjFDSEhoeVlkOG9FZjBXRlFpMWRoTzBFQ3JWUEZmYQ?oc=5"}]}]}