{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"helicopter-crash-da-tta-maina-ada-vilo-kuppa-koolina-helikaapta","title_te":"Helicopter crash | ద‌ట్ట‌మైన అడ‌విలో కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్.. న‌లుగురు దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"Helicopter crash | ద‌ట్ట‌మైన అడ‌విలో కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్.. న‌లుగురు దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61475","date":"2026-08-09T05:04:21.000Z","title_te":"Helicopter crash | ద‌ట్ట‌మైన అడ‌విలో కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్.. న‌లుగురు దుర్మ‌ర‌ణం","body_te":"Helicopter crash | ద‌ట్ట‌మైన అడ‌విలో హెలికాప్ట‌ర్ (Helicopter) కుప్ప‌కూలి న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. బ్రెజిల్‌ (Brazil) లోని రియో డి జనీరో (Rio de Janeiro) లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/helicopter-crash-near-tourist-hotspot-kills-pilot-and-3-colombian-women-in-rio-2478232"}]}]}