{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"helmet-pettukumte-saripodu-ee-chinna-rool-paatistene-mee-praanaa","title_te":"హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత","section":"తాజా","status_line":"హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37365","date":"2026-07-25T14:50:03.000Z","title_te":"హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత","body_te":"బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, అది సరైన సైజులో ఉండి సరిగ్గా ఫిట్ కావడం కూడా అంతే ముఖ్యం. హెల్మెట్ సరిగ్గా లేకపోతే ప్రమాద సమయంలో తగిన రక్షణ లభించదు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచించే అత్యంత సులభమైన '2-2-2 రూల్' సహాయంతో మీ హెల్మెట్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/the-2-2-2-rule-how-to-check-if-your-motorcycle-helmet-fits-correctly-for-maximum-safety-1873039.html"}]}]}