{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"herbal-teas-ottidi-nidra-lemi-sa-ma-sya-la-nu-ta-ggimche-herba-l","title_te":"Herbal Teas | ఒత్తిడి, నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే హెర్బ‌ల్ టీలు.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..","section":"తాజా","status_line":"Herbal Teas | ఒత్తిడి, నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే హెర్బ‌ల్ టీలు.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51829","date":"2026-08-03T11:18:40.000Z","title_te":"Herbal Teas | ఒత్తిడి, నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే హెర్బ‌ల్ టీలు.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..","body_te":"ఒత్తిడి, ఆందోళన నేటి జీవనశైలిలో సర్వసాధారణ సమస్యలుగా మారాయి. ఇలాంటి సమయంలో చాలామంది మందులపై ఆధారపడుతుంటారు. అయితే కొన్ని సహజ మూలికలతో తయారుచేసిన హెర్బల్ టీలు మనసుకు ప్రశాంతతను అందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-herbal-teas-can-reduce-stress-and-sleeplessness-say-experts-2472050"}]}]}