{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hero-honda-heero-homdaa-emduku-vidipoyaayi-26-ella-anubamdham-ve","title_te":"Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?","section":"తాజా","status_line":"Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70429","date":"2026-08-14T11:17:38.000Z","title_te":"Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?","body_te":"భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో హోండా ఒక సుపరిచితమైన పేరు. స్ప్లెండర్, సీడీ100 వంటి మోడళ్లతో కోట్లాది మంది భారతీయులకు అందుబాటు ధరలో వాహనాలను అందించింది. 1984లో ప్రారంభమైన ఈ 26 ఏళ్ల భాగస్వామ్యం, 2011లో ముగియడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/hero-honda-split-why-indias-iconic-two-wheeler-partnership-ended-after-26-years-1887979.html"}]}]}