{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hero-kavin-imtlo-dabul-selabreshan-kavala-pillalaku-tamdraina-ko","title_te":"Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో!","section":"తాజా","status_line":"Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T03:38:06.418Z"},"facts":[],"events":[{"id":"event-46206","date":"2026-07-31T03:10:29.000Z","title_te":"Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో!","body_te":"Hero | కోలీవుడ్ యువ హీరో కవిన్ జీవితంలో మరపురాని ఆనంద క్షణాలు చోటు చేసుకున్నాయి. తన నటనతో తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిన్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతను స్వీకరించారు. ఆయన భార్య మోనికా కవల పిల్లలకు జన్మనివ్వగా, ఈ శుభవార్తను స్వయంగా కవిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/hero-kavin-shares-good-news-2468682"}]}]}