{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hero-vida-vx2-go-fb-byaataree-remt-tenshan-ku-gud-bai-kotta-heer","title_te":"Hero Vida VX2 Go FB : బ్యాటరీ రెంట్ టెన్షన్‌కు గుడ్‌బై.. కొత్త హీరో విడా VX2 Go FB ఎంట్రీ.. ఫుల్ ఛార్జ్‌తో 128 కి.మీ రేంజ్..!","section":"తాజా","status_line":"Hero Vida VX2 Go FB : బ్యాటరీ రెంట్ టెన్షన్‌కు గుడ్‌బై.. కొత్త హీరో విడా VX2 Go FB ఎంట్రీ.. ఫుల్ ఛార్జ్‌తో 128 కి.మీ రేంజ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T16:40:05.606Z"},"facts":[],"events":[{"id":"event-49013","date":"2026-08-01T15:58:35.000Z","title_te":"Hero Vida VX2 Go FB : బ్యాటరీ రెంట్ టెన్షన్‌కు గుడ్‌బై.. కొత్త హీరో విడా VX2 Go FB ఎంట్రీ.. ఫుల్ ఛార్జ్‌తో 128 కి.మీ రేంజ్..!","body_te":"Hero Vida VX2 Go FB : బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో పనిలేదు.. ఏకంగా బ్యాటరీతో పాటు స్కూటర్ కొనేసుకోవచ్చు. హీరో మోటోకార్ప్ రూ. 1.13 లక్షల ధరతో ఫిక్స్‌డ్ 3.1 kWh బ్యాటరీతో విడా VX2 గో FB వేరియంట్‌ను అందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/hero-vida-vx2-go-fb-launched-in-india-check-price-range-and-features-sh-1117250.html"}]}]}