{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"het-speech-pai-samartha-nivedika-samagra-pariseelanato-ivvaali-s","title_te":"హేట్‌స్పీచ్‌పై సమర్థ నివేదిక.. సమగ్ర పరిశీలనతో ఇవ్వాలి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌","section":"తాజా","status_line":"హేట్‌స్పీచ్‌పై సమర్థ నివేదిక.. సమగ్ర పరిశీలనతో ఇవ్వాలి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49235","date":"2026-08-01T20:14:43.000Z","title_te":"హేట్‌స్పీచ్‌పై సమర్థ నివేదిక.. సమగ్ర పరిశీలనతో ఇవ్వాలి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌","body_te":"తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణకు ఉద్దేశించిన బిల్లు-2026పై ఏర్పాటుచేసిన శాసనసభ సెలెక్షన్‌ కమిటీ తొలి సమావేశం శనివారం శాసనసభా భవనంలోని స్పీకర్‌ చాంబర్‌లో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-competent-report-on-hate-speech-should-be-given-with-a-comprehensive-examination-speaker-gaddam-prasad-kumar-2470587"}]}]}