{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"heyir-drayar-eppudoo-mee-vemte","title_te":"హెయిర్‌ డ్రయర్‌.. ఎప్పుడూ మీ వెంటే!","section":"తాజా","status_line":"హెయిర్‌ డ్రయర్‌.. ఎప్పుడూ మీ వెంటే!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T01:25:59.625Z"},"facts":[],"events":[{"id":"event-25735","date":"2026-07-19T00:37:19.000Z","title_te":"హెయిర్‌ డ్రయర్‌.. ఎప్పుడూ మీ వెంటే!","body_te":"వర్షాకాలం మొదలైంది. బయటికెళ్లినప్పుడు వానలో తడిసే అవకాశం ఉంటుంది. జుట్టును త్వరగా ఆరబెట్టుకోకుంటే.. జలుబుతోపాటు జ్వరం కూడా పలకరిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/nayamal-news-7-2455837"}]}]}