{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hidden-facts-kastamarlanu-aakattukune-trik-hotal-gadullo-addaala","title_te":"Hidden Facts: కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్.. హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌ల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ లాజిక్స్!","section":"తాజా","status_line":"Hidden Facts: కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్.. హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌ల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ లాజిక్స్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T11:31:14.757Z"},"facts":[],"events":[{"id":"event-19369","date":"2026-07-15T09:38:55.000Z","title_te":"Hidden Facts: కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్.. హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌ల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ లాజిక్స్!","body_te":"టూరిజం లేదా బిజినెస్ పనుల మీద బయటి ఊర్లకు వెళ్లినప్పుడు మనం రకరకాల హోటల్ రూమ్స్‌లో బస చేస్తుంటాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ వంటి లగ్జరీ హోటళ్లలో ఒక సరికొత్త ట్రెండ్ బాగా కనిపిస్తోంది. రూమ్‌లో ఉన్న బాత్రూమ్‌కు సిమెంట్ గోడలకు బదులుగా పూర్తిగా పారదర్శకంగా ఉండే గాజు గోడలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిసారి ఇలాంటి రూమ్‌లకు వెళ్లిన వారికి, ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లే వారికి ఇది కొంతవరకు ఇబ్బందిగా, వింతగా అనిపిస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-do-hotels-use-glass-bathrooms-details-in-telugu-1865904.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxQQkhnVEUxX25mZWxMSGN6ZUJmZUFKRFV1S0RjWVFrMWgtbnlXelp6TjRpeERYT0ljeDNSZ0tianRCWTFTOE8zWkN5QTlBZ1VFTDRqLWtFZlVPVmRra1JsWlVxenMtdlp0UENHUXpEQTIxOEpfN1NNY0I5ZndVSjJaQWRkWk1CRUxRVWhaa2dQMWxqTXBkcHBQZjV6YkxEcS04YXfSAaIBQVVfeXFMUEJIZ1RFMV9uZmVsTEhjemVCZmVBSkRVdUtEY1lRazFoLW55V3paek40aXhEWE9JY3gzUmdLYmp0QlkxUzhPM1pDeUE5QWdVRUw0ai1rRWZVT1Zka2tSbFpVcXpzLXZadFBDR1F6REEyMThKXzdTTWNCOWZ3VUoyWkFkZFpNQkVMUVVoWmtnUDFsak1wZHBwUGY1emJMRHEtOGF3?oc=5"}]}]}