{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hightension-wires-kshanakshanam-bhayambhayamgaa-pramaadam-amchun","title_te":"Hightension Wires | క్షణక్షణం భయంభయంగా.. ప్రమాదం అంచున 14 కుటుంబాలు","section":"తాజా","status_line":"Hightension Wires | క్షణక్షణం భయంభయంగా.. ప్రమాదం అంచున 14 కుటుంబాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:57:12.548Z"},"facts":[],"events":[{"id":"event-43880","date":"2026-07-29T14:03:43.000Z","title_te":"Hightension Wires | క్షణక్షణం భయంభయంగా.. ప్రమాదం అంచున 14 కుటుంబాలు","body_te":"Hightension Wires | విద్యుత్ స్తంభాలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతోపాటు వైర్లు సడలిన స్థితిలో ఉండటం వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోననే భయం నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎర్తింగ్ సమస్యలు ఏర్పడి విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/14-familes-in-danger-zone-with-hightension-wires-in-chitkul-village-2466861"}]}]}