{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hijab-skool-lo-hijaab-dhaara-na-pil-nu-kottivesina-ala-haabaad-h","title_te":"Hijab: స్కూల్‌లో హిజాబ్ ధార‌ణ‌.. పిల్‌ను కొట్టివేసిన అల‌హాబాద్ హైకోర్టు","section":"తాజా","status_line":"Hijab: స్కూల్‌లో హిజాబ్ ధార‌ణ‌.. పిల్‌ను కొట్టివేసిన అల‌హాబాద్ హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87820","date":"2026-08-25T06:12:18.000Z","title_te":"Hijab: స్కూల్‌లో హిజాబ్ ధార‌ణ‌.. పిల్‌ను కొట్టివేసిన అల‌హాబాద్ హైకోర్టు","body_te":"Allahabad High Court : స్కూల్‌లో హిజాబ్ ధ‌రించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ ముస్లిం బాలిక పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను అల‌హాబాద్ హైకోర్టు తిర‌స్క‌రించింది. స్కూల్ యూనిఫాంతో పాటు హిజాబ్ ధ‌రించేందుకు అనుమ‌తించాల‌ని ఆ విద్యార్థిని పిటీష‌న్‌లో కోరింది. కానీ అల‌హాబాద్ హైకోర్టు ఆ పిల్‌ను కొట్టివేసింది. అది ఆవ‌శ్య‌క‌మైన మ‌త విధానం కాదు అని కోర్టు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/allahabad-high-court-dismisses-muslim-students-plea-to-wear-hijab-in-school-2493607"}]}]}