{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hijraa-laa-vachchi-laimgika-daadi","title_te":"‘హిజ్రా’లా వచ్చి లైంగిక దాడి","section":"తాజా","status_line":"‘హిజ్రా’లా వచ్చి లైంగిక దాడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82284","date":"2026-08-21T20:15:47.000Z","title_te":"‘హిజ్రా’లా వచ్చి లైంగిక దాడి","body_te":"ముంబైలో హిజ్రా వేషంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడిన అనిల్‌ షిండే(30) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంతానం కలిగించేందుకు పూజలు చేయడానికి వచ్చానని అతను ఆ మహిళను నమ్మించినట్లు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mumbai-police-arrest-man-for-allegedly-entering-womans-home-in-disguise-and-assaulting-her-2490493"}]}]}