{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himachal-pradesh-himaachal-prades-lo-bhaaree-varshaalu-komdachar","title_te":"Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 102 రోడ్లు మూసివేత","section":"తాజా","status_line":"Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 102 రోడ్లు మూసివేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50171","date":"2026-08-02T10:36:39.000Z","title_te":"Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 102 రోడ్లు మూసివేత","body_te":"Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద సంభవించింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/landslides-shut-102-roads-in-himachal-pradesh-till-august-7-imd-issuing-a-yellow-alert-2471011"}]}]}