{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himachal-pradesh-laatareelanu-pravesapettanunna-himaachal-prades","title_te":"Himachal Pradesh | లాటరీలను ప్రవేశపెట్టనున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. 27 ఏళ్ల తర్వాత తొలిసారి","section":"తాజా","status_line":"Himachal Pradesh | లాటరీలను ప్రవేశపెట్టనున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. 27 ఏళ్ల తర్వాత తొలిసారి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91223","date":"2026-08-27T09:20:57.000Z","title_te":"Himachal Pradesh | లాటరీలను ప్రవేశపెట్టనున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. 27 ఏళ్ల తర్వాత తొలిసారి","body_te":"Himachal Pradesh : తమ రాష్ట్రంలో లాటరీలు ప్రవేశపెట్టేందుకు హిమాచల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్.. లాటరీల ద్వారానైనా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకోవాలని భావిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/debt-ridden-himachal-pradesh-to-bring-back-lottery-to-generate-rs-50-crore-annually-after-27-years-2495408"}]}]}