{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himagirullo-pralayam-vela-batukulu-nelamattam-raakaasi-muppenaku","title_te":"హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?","section":"తాజా","status_line":"హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T18:20:42.768Z"},"facts":[],"events":[{"id":"event-91740","date":"2026-08-27T16:23:09.000Z","title_te":"హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?","body_te":"నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన భారీ వరదలు హిమాలయాల్లో పెరుగుతున్న విపత్తు ముప్పును మరోసారి బయటపెట్టాయి. గ్లేషియర్లు కరగడం, హిమ సరస్సులు విస్తరించడం, మంచు-కొండచరియలు విరిగిపడటం, ఆకస్మికంగా నదులు ఉప్పొంగడం వంటి కారణాలు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు దారితీస్తున్నాయి. భోటేకోషి, త్రిశూలి నదీ లోయల్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లడఖ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌, అసోం వంటి ప్రాంతాలకూ భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/what-happened-in-the-himalayas-what-caused-nepals-devastating-floods-and-which-indian-states-are-at-risk-1898055.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxQcHlSc1BNRW9qdmFyeVBxZHlwRTFoMjNOOTRfRnJwb090TzRuNWpDQ1VYaXZ0a3g1TW9RX2dVb3lTTTZ5c0hjT2tnRkw0QmEzMmEzX0tYYmtQZHlENXpiOF9HWXZzQkx2bHpWWjVTdXBvR2tHQU1PdnJpSlc5dU9rS2JpNlBzaFRpNHVCUXk4X2tCSXNjaDJqd05HbG9sY1N4YjlMcnpxV2dlXzdDU0ptM1ZkcHlkSzV4bmoyYXpHUGRndWNocFhJYlUyLVlZbTg1MGFFM2pYaW1pblV4RTZxNkthUdIB4wFBVV95cUxQcHlSc1BNRW9qdmFyeVBxZHlwRTFoMjNOOTRfRnJwb090TzRuNWpDQ1VYaXZ0a3g1TW9RX2dVb3lTTTZ5c0hjT2tnRkw0QmEzMmEzX0tYYmtQZHlENXpiOF9HWXZzQkx2bHpWWjVTdXBvR2tHQU1PdnJpSlc5dU9rS2JpNlBzaFRpNHVCUXk4X2tCSXNjaDJqd05HbG9sY1N4YjlMcnpxV2dlXzdDU0ptM1ZkcHlkSzV4bmoyYXpHUGRndWNocFhJYlUyLVlZbTg1MGFFM2pYaW1pblV4RTZxNkthUQ?oc=5"}]}]}