{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himapaatamaa-leka-bhookampamaa","title_te":"హిమపాతమా లేక భూకంపమా?","section":"తాజా","status_line":"హిమపాతమా లేక భూకంపమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90323","date":"2026-08-26T20:41:58.000Z","title_te":"హిమపాతమా లేక భూకంపమా?","body_te":"చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్‌లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యారు. విధ్వంసం సృష్టించిన ఈ ఆకస్మిక వరదలకు గల కారణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nepal-flash-floods-at-least-157-dead-hundreds-missing-india-sends-first-tranche-of-relief-materials-2495183"}]}]}