{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himdoo-aalayaalapai-umde-ee-vimtaina-bhayamkaramaina-jeevini-ema","title_te":"హిందూ ఆలయాలపై ఉండే ఈ వింతైన, భయంకరమైన జీవిని ఏమంటారో మీకు తెలుసా?","section":"తాజా","status_line":"హిందూ ఆలయాలపై ఉండే ఈ వింతైన, భయంకరమైన జీవిని ఏమంటారో మీకు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80080","date":"2026-08-20T10:13:16.000Z","title_te":"హిందూ ఆలయాలపై ఉండే ఈ వింతైన, భయంకరమైన జీవిని ఏమంటారో మీకు తెలుసా?","body_te":"మనం గుడికి వెళ్లినప్పుడు గోపురాలపై రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి. అవి మనకు ఆ గుడి చరిత్రను తెలియజేస్తాయి. అయితే దాదాపు అన్ని ఆలయాలపై గుర్రం, సింహం, ఏనుగుల కలయికతో కూడిన ఒక వింత, భయంకరమైన జీవి విగ్రహం కనిపిస్తుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే ఇంతకూ దాన్ని ఏమంటారో మీకు తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/hindu-temple-art-decoding-yali-vyala-and-kirtimukha-meanings-1892478.html"}]}]}