{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"himduvula-gurimchi-paakistaan-adhyakshudu-aasiph-alee-jardaaree","title_te":"'హిందువుల' గురించి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏమన్నారు? జావేద్ అక్తర్ ఎందుకు ఎగతాళి చేశారు?","section":"తాజా","status_line":"'హిందువుల' గురించి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏమన్నారు? జావేద్ అక్తర్ ఎందుకు ఎగతాళి చేశారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73194","date":"2026-08-16T07:47:40.000Z","title_te":"'హిందువుల' గురించి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏమన్నారు? జావేద్ అక్తర్ ఎందుకు ఎగతాళి చేశారు?","body_te":"\"భారతీయులకు భిన్నమైన దృక్పథం ఉంది. వారికి వారి సొంత ఆలోచనా విధానం, వారి సొంత అజెండా ఉన్నాయి. భారతీయులు ఐక్యతను విశ్వసిస్తారు. కానీ మేము ముస్లింలం. వారు కాదు. కానీ మేము సహనం ఉన్న ముస్లింలం\" అని జర్దారీ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgljj1wj0j3o?at_medium=RSS&at_campaign=rss"}]}]}