{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hindu-belief-sivuniki-bhasmam-vishnuvuku-gopeechamdanam-e-devata","title_te":"Hindu Belief: శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం పెట్టాలో తెలుసా?","section":"తాజా","status_line":"Hindu Belief: శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం పెట్టాలో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86116","date":"2026-08-24T06:52:32.000Z","title_te":"Hindu Belief: శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం పెట్టాలో తెలుసా?","body_te":"Hindu Puja Traditions Telugu: పూజ సమయంలో దేవతలకు తిలకం సమర్పించడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. అయితే ప్రతి దేవతకు ఒకే రకమైన తిలకం పెట్టరు. గణేశుడికి కుంకుమ నుంచి శివుడికి విభూతి, విష్ణుమూర్తికి గోపీచందనం వరకు ఏ దేవతకు ఏ తిలకం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/which-tilak-should-be-offered-to-which-hindu-deity-know-the-traditional-choices-1895292.html"}]}]}