{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hindu-temple-phraans-lo-toli-himdoo-devaala-yam-septemba-r-lo-gh","title_te":"Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాల‌యం.. సెప్టెంబ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభం..!","section":"తాజా","status_line":"Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాల‌యం.. సెప్టెంబ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83356","date":"2026-08-22T11:12:52.000Z","title_te":"Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాల‌యం.. సెప్టెంబ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభం..!","body_te":"Hindu temple | ఫ్రాన్స్ (France) లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయాన్ని (Hindu Temple) నిర్మించారు. ఈ దేవాల‌యం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్‌ (Paris) లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ (Bussi St Georjes) ప్రాంతంలో బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని (SwamiNarayan Hidhu Temple) సెప్టెంబర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/frances-first-major-hindu-temple-set-to-open-near-paris-in-september-2491167"}]}]}