{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hippo-vs-raino-remdimtee-madhya-phait-jarigite-gelupu-evaridi","title_te":"హిప్పో Vs రైనో.. రెండింటీ మధ్య ఫైట్ జరిగితే గెలుపు ఎవరిది..?","section":"తాజా","status_line":"హిప్పో Vs రైనో.. రెండింటీ మధ్య ఫైట్ జరిగితే గెలుపు ఎవరిది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T07:34:51.632Z"},"facts":[],"events":[{"id":"event-33211","date":"2026-07-23T06:59:04.000Z","title_te":"హిప్పో Vs రైనో.. రెండింటీ మధ్య ఫైట్ జరిగితే గెలుపు ఎవరిది..?","body_te":"హిప్పో, రైనో మధ్య పోరు జరిగితే గెలుపు ఎవరిది? భారీ దవడలు, పదునైన కొమ్ము, అపారమైన బలంతో ఈ రెండు జంతువులు అడవిలో అత్యంత ప్రమాదకరమైనవి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పోరులో హిప్పోకు స్వల్ప ఆధిక్యం ఉంటుందని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/hippo-vs-rhino-who-wins-fight-interesting-facts-1871790.html"}]}]}