{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hiroshimaapai-amerikaa-anubaambu-emduku-vesimdi-charitra-putallo","title_te":"హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు..","section":"తాజా","status_line":"హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58471","date":"2026-08-07T08:48:20.000Z","title_te":"హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు..","body_te":"ఆగస్టు 6, 1945.. ఉదయం 8:15 గంటలు.. నిమిషాల వ్యవధిలో ఒక సుందర నగరం శ్మశానవాటికగా మారిపోయింది. మానవాళి చరిత్రలోనే అత్యంత భయానక క్షణాల్లో ఒకటైన హిరోషిమా అణుబాంబు దాడి ప్రపంచ పోకడనే మార్చేసింది. లిటిల్ బాయ్ పేరిట విసిరిన ఆ ఒక్క బాంబు వేలాది ప్రాణాలను బూడిద చేసింది. అయితే అమెరికా ఈ తీవ్ర నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/why-did-the-us-drop-the-atomic-bomb-on-hiroshima-the-hidden-history-1882659.html"}]}]}