{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hitlar-raaket-nu-kooragaayalu-gaddimopula-chaatuna-daachi-lamdan","title_te":"హిట్లర్‌ రాకెట్‌ను కూరగాయలు, గడ్డిమోపుల చాటున దాచి, లండన్‌ తరలించడానికి ముందు ఏం జరిగిందంటే..","section":"తాజా","status_line":"హిట్లర్‌ రాకెట్‌ను కూరగాయలు, గడ్డిమోపుల చాటున దాచి, లండన్‌ తరలించడానికి ముందు ఏం జరిగిందంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58576","date":"2026-08-07T10:49:20.000Z","title_te":"హిట్లర్‌ రాకెట్‌ను కూరగాయలు, గడ్డిమోపుల చాటున దాచి, లండన్‌ తరలించడానికి ముందు ఏం జరిగిందంటే..","body_te":"జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు తెలియకుండా ఆయన 'వండర్ వెపన్' భాగాలను ఒక జర్మన్ అధికారి ఇంట్లోనే దాచిపెట్టి మరీ మిత్రదేశాల ఏజెంట్లు పట్టుకుపోయిన ఘటన 1944లో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/crrvkvg7ydno?at_medium=RSS&at_campaign=rss"}]}]}