{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hiv-hechaivee-vaidya-pa-reeksha-la-visha-yamlo-chaalaa-mamdiki-u","title_te":"HIV | హెచ్ఐవీ వైద్య ప‌రీక్ష‌ల విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే.. ముంద‌స్తు ప‌రీక్ష‌లు ఎంతో మేలు..","section":"తాజా","status_line":"HIV | హెచ్ఐవీ వైద్య ప‌రీక్ష‌ల విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే.. ముంద‌స్తు ప‌రీక్ష‌లు ఎంతో మేలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T08:00:24.220Z"},"facts":[],"events":[{"id":"event-17348","date":"2026-07-14T07:45:36.000Z","title_te":"HIV | హెచ్ఐవీ వైద్య ప‌రీక్ష‌ల విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే.. ముంద‌స్తు ప‌రీక్ష‌లు ఎంతో మేలు..","body_te":"హెచ్‌ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) గురించి ఇప్పటికీ సమాజంలో అనేక అపోహలు కొనసాగుతున్నాయి. ఈ అపోహల కారణంగా చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో వ్యాధిని ఆలస్యంగా గుర్తించి చికిత్స ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/many-people-have-these-myths-surrounded-around-hiv-tests-experts-debunk-them-2450909"}]}]}