{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hockey-india-aagastulo-haakee-varald-kap-bhaarata-kurraallaku-bh","title_te":"Hockey India | ఆగస్టులో హాకీ వరల్డ్‌కప్‌.. భారత కుర్రాళ్లకు భలే ఛాన్స్..!","section":"తాజా","status_line":"Hockey India | ఆగస్టులో హాకీ వరల్డ్‌కప్‌.. భారత కుర్రాళ్లకు భలే ఛాన్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:14:04.069Z"},"facts":[],"events":[{"id":"event-30106","date":"2026-07-21T12:06:06.000Z","title_te":"Hockey India | ఆగస్టులో హాకీ వరల్డ్‌కప్‌.. భారత కుర్రాళ్లకు భలే ఛాన్స్..!","body_te":"Hockey India : ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్‌ కప్ సమీపిస్తోంది. నెదర్లాండ్స్ వేదికగా ఆగస్టులో ఈ మెగా టోర్నీ జరుగనుంది. దాంతో, మంగళవారం 20 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది హాకీ ఇండియా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hockey-india-announces-mixed-squad-for-fih-world-cup-2458157"}]}]}