{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"holy-basil-leaves-tula-si-aakullo-elaamti-sa-mmela-naalu-umtaayi","title_te":"Holy Basil Leaves | తుల‌సి ఆకుల్లో ఎలాంటి స‌మ్మేళ‌నాలు ఉంటాయి.. ఇవి ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయి..?","section":"తాజా","status_line":"Holy Basil Leaves | తుల‌సి ఆకుల్లో ఎలాంటి స‌మ్మేళ‌నాలు ఉంటాయి.. ఇవి ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46513","date":"2026-07-31T07:04:38.000Z","title_te":"Holy Basil Leaves | తుల‌సి ఆకుల్లో ఎలాంటి స‌మ్మేళ‌నాలు ఉంటాయి.. ఇవి ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయి..?","body_te":"తులసి భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఔషధ మూలికగా కూడా గుర్తింపు పొందింది. భారత ఉపఖండంలో సులభంగా పెరిగే ఈ మొక్క ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉండే లక్ష్మీ తులసి, ఊదా రంగులో కనిపించే కృష్ణ తులసి అనే రెండు రకాలుగా లభిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/which-compounds-holy-basil-leaves-have-and-what-are-their-health-benefits-2468772"}]}]}