{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"homdaa-baik-lavars-ki-gud-nyoos-maarket-loki-phleks-phyooyal-sko","title_te":"హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’","section":"తాజా","status_line":"హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:01:09.361Z"},"facts":[],"events":[{"id":"event-40425","date":"2026-07-27T14:50:35.000Z","title_te":"హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’","body_te":"పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హోండా సంస్థ E85 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ 'Honda ADV 160'ను పరిచయం చేసింది. సరికొత్త హంగులతో వస్తున్న ఈ అడ్వెంచర్ స్కూటర్ విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/honda-adv-160-flex-fuel-scooter-and-new-lineup-unveiled-features-and-highlights-1874494.html"}]}]}