{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"homdaa-kaar-lavars-ki-adire-vaarta-maarket-loki-es-yoovee-zr-v-e","title_te":"హోండా కార్‌‌ లవర్స్‌కి అదిరే వార్త..! మార్కెట్​లోకి ఎస్‌యూవీ ‘ZR-V’.. ఎన్ని లక్షలంటే","section":"తాజా","status_line":"హోండా కార్‌‌ లవర్స్‌కి అదిరే వార్త..! మార్కెట్​లోకి ఎస్‌యూవీ ‘ZR-V’.. ఎన్ని లక్షలంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T01:52:47.881Z"},"facts":[],"events":[{"id":"event-46075","date":"2026-07-31T01:40:42.000Z","title_te":"హోండా కార్‌‌ లవర్స్‌కి అదిరే వార్త..! మార్కెట్​లోకి ఎస్‌యూవీ ‘ZR-V’.. ఎన్ని లక్షలంటే","body_te":"ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ అయిన 'ZR-V'ను అధికారికంగా విడుదల చేసింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీబీయు మోడల్‌గా వస్తున్న ఈ వాహనం, ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన హోండా కారుగా గుర్తింపు పొందింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/honda-zr-v-launched-in-india-price-hybrid-powertrain-and-premium-features-revealed-1877178.html"}]}]}