{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"homdaa-seebee-300-eph-tvistar-sarikotta-teknaalajee-gurimchi-tel","title_te":"హోండా సీబీ 300 ఎఫ్ ట్విస్టర్.. సరికొత్త టెక్నాలజీ గురించి తెలిస్తే ఫిదా","section":"తాజా","status_line":"హోండా సీబీ 300 ఎఫ్ ట్విస్టర్.. సరికొత్త టెక్నాలజీ గురించి తెలిస్తే ఫిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T03:56:27.536Z"},"facts":[],"events":[{"id":"event-82523","date":"2026-08-22T02:20:05.000Z","title_te":"హోండా సీబీ 300 ఎఫ్ ట్విస్టర్.. సరికొత్త టెక్నాలజీ గురించి తెలిస్తే ఫిదా","body_te":"Honda 2027 CB300F.. హోండా కొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భద్రత, రైడింగ్ డైనమిక్స్, ఇంధన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ కొత్త మోడల్‌లో పలు కీలక అప్‌డేట్స్ చేసింది. ముఖ్యంగా పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌తో కూడా నడిచే ప్రత్యేక టెక్నాలజీ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/honda-2027-cb300f-twister-launched-with-flexone-technology-1893614.html"}]}]}